Home / Tag Archives: lorry accident

Tag Archives: lorry accident

మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ స్పాట్‌ డెడ్!

మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …

Read More »

టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు

వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. 

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది ష్పాట్ డెడ్

కర్ణాటకలో గురువారం ఉదయం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. లారీ జీపును ఓవర్ టేక్ చేయడం వల్లే ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు రాయచూరు జిల్లాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat