తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై…ప్రపంచవ్యాప్తంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కలియుగదైవం…శ్రీ వేంకటేశ్వరస్వామి. ఏడుకొండలవాడు, నారాయణ, శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, శ్రీ మన్నారాయణ, గోవిందా, ముకుందా…ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలికి భక్తులను కరుణించే స్వామి… శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఏడుకొండవాడిని దర్శించేందుకు వచ్చే భక్తులంతా గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కుతారు. తిరుమలలో స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేంత వరకు గోవింద నామాన్ని సర్మిస్తూనే ఉంటారు. ఇలా శ్రీ …
Read More »