శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి ?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, …
Read More »శివరాత్రి రోజు జాగరణ ఎందుకు…?
హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం …
Read More »శివడు లింగాకారంపై మూడు తిలకాల యొక్క రహస్యం -మీకోసం..?
శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము. 1. మొదటిది బ్రహ్మ కి గుర్తు 2. రెండవది విష్ణువు కి గుర్తు 3. మూడవది శంకరుడు కి గుర్తు మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం. 1. పరమాత్ముని నామం సదా శివ, 2. సదా శివ అంటే సదా – …
Read More »