శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఏ విధంగా చేస్తే పరమశివుడు కరుణిస్తాడు..!
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ..శివారాధనలో గడుపుతుంటారు. ఇక రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగని ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా శివయ్య ఏమి అనుకోడు..ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ఇట్టే కరుణిస్తాడు..అలాగే పంచ భక్ష పరమాన్నాలు ప్రసాదంగా …
Read More »రేపు ఒక్కరోజు ఈశ్వరుడికి ఇలా పూజ చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం…!
రేపు నవంబర్ 4 సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో శ్రవణం రోజున కోటి సోమవారం పండుగ రావడం మిక్కిలి విశేషం. రేపు సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. తదనంతరం రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు …
Read More »గజాననుడికి ఏనుగు రూపం వెనుక ఉన్న కారణం ఏమిటి?
సకల దేవతలకు గణాధిపతి…తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు..విఘ్నేశ్వరుడు. అసలు వినాయకుడికి ముందు నుంచి ఏనుగు రూపం లేదు…అందరిలాగే మామూలు రూపంలోనే ఉండేవాడు. పార్వతీదేవీ, పరమేశ్వరుల ముద్దుల తనయుడిగా, లంబోదరుడుగా గజాననుడిగా .భాసిల్లుతున్న వినాయకుడికి ఏనుగు రూపం ఎందుకు వచ్చింది. ? వినాయకుడి జన్మ వృత్తాంతాం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ …
Read More »వినాయక చవితి ప్రాశస్త్యం ఏమిటీ…!
ఈరోజు వినాయకచవితి…సకల దేవతాగణముల అధిపతి… శ్రీ గణనాధుడు… తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు…. సర్వ విద్యలకూ అధినాథుడు. ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ రోజునే వినాయకుడిని సర్వదేవతాగణాధిపతిగా ప్రకటించిన రోజు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు మొదలువుతుంది. దక్షిణాయనం, శ్రావణమాసం, …
Read More »