విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అనంతరం నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ రోహిత్, మరో ఎండ్ లో పూజారా అద్భుతమైన బ్యాట్టింగ్ కనబరుస్తున్నారు. ఇక పుజారా టీ టైమ్ కి ముందు ఎల్బీ అపిల్ …
Read More »రెండో ఇన్నింగ్స్ లోను అదే ఊపు…! ఇక టీ20 మొదలెట్టనున్నడా..?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అయితే నాలుగోరోజు ఆటలో ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోయింది భారత్. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం తనదైన శైలిలో టీ20 ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరు …
Read More »భారత్ కు ధీటుగా…రాణించిన ఎల్గర్, డీకాక్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »ఢిల్లీ రికార్డ్.. డైరెక్ట్ సెమీస్ కు, పుణేరీ ఇంటికి..!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, పుణేరీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 19 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా వరుసగా 17సార్లు సూపర్ టెన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 20 పాయింట్ల భారీ తేడాతో పుణేరీ ని మట్టికరిపించింది. దాంతో డైరెక్ట్ గా సెమీస్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మరో …
Read More »మరోసారి దూసుకొచ్చిన నవీన్ ఎక్ష్ప్రెస్స్..బాహుబలి దెబ్బ సరిపోలేదా !
ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ …
Read More »నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ …
Read More »14రోజుల్లో ఆ రెండింటినీ అనుభవించిన వ్యక్తి అతడే..!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది స్టీవ్ స్మిత్..అయినప్పటికీ అందరికన్నా ఎక్కువగా సంతోషించే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతడే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్. వీరిమధ్య జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయ తీరాల వరకు వచ్చి చివరికి బెన్ స్టోక్స్ దెబ్బకు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే …
Read More »ఆస్ట్రేలియా గెలిచింది..విజయం మాత్రం అతడిదే !
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా గెలిచేసింది. ఏ కోణంలో ఇంగ్లాండ్ ఆ జట్టు ముందు నిల్వలేకపోతుంది. 383 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ 197 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాలకు చుక్కలు చూపించాడు. ఇక ఈ విజయం లో కీలక పాత్ర ఎవరిదీ అనే విషయానికి వస్తే..ప్రపంచ నెంబర్ వన్ …
Read More »నవీన్ ఎక్ష్ప్రెస్స్ సూపర్..అయినప్పటికీ పరాజయం..!
ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న కోల్కతాలో దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ కి బ్రేక్ వేసింది హర్యానా. నవీన్ కుమార్ ఉన్నప్పటికీ ఎప్పటిలానే తన ఫామ్ ని కొనసాగించి, సూపర్ టెన్ సాధించాడు. అయినప్పటికీ డిఫెన్స్ లోపం వళ్ళ భారీ తేడాతో ఓడిపోయారు. హర్యానా లో రైడర్స్ వికాస్ కండోలా, ప్రశాంత్ రాయ్ అద్భుతంగా రాణించారు. అంతకు …
Read More »