న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …
Read More »మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …
Read More »క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …
Read More »బ్రేకింగ్..ఇండియాకు వరుసగా రెండోసారి తప్పని జరిమానా !
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. …
Read More »క్రీడాస్పూర్తి అంటే ఇదే..ఇది చూసి చాలానే నేర్చుకోవచ్చు !
ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో ఒక అరుదైన పిక్ కెమెరాకి చిక్కింది. యావత్ ప్రపంచం ఇప్పుడు దానికోసమే మాట్లాడుకుంటుంది. అది మరెంటో కాదు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ దగ్గర ఇరు జట్ల …
Read More »అప్పుడెప్పుడో కొట్టాడు వచ్చాడు..ఇప్పుడు కొట్టించుకున్నాడు..ఫలితం ?
శివం దూబే..ఆదివారం జరిగిన మ్యాచ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ భాద్యతలు తీసుకోగా, మ్యాచ్ మధ్యలో …
Read More »ఆఖరి టీ20 : టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ !
ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …
Read More »కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో మిరాకిల్ జరిగింది. ఇదినిజంగా టీ20లలో మొదటిసారి జరిగింది. మొన్న జరిగిన మూడో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ పెట్టగా అందులో ఇండియానే గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లోకూడా మళ్ళీ టైగా ముగియడంతో మల్లా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా భారత్ నే విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ లో ఎంతటి …
Read More »ట్రై సిరీస్ లో భోణీ కొట్టిన భారత్..5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు !
మగవాళ్ళకు మేము తీసిపోమని మరోసారి చాటిచెప్పారు టీమిండియా ఉమెన్స్ జట్టు. అక్కడ మెన్స్ జట్టు టీ20 లో విజయాలు సాధిస్తుంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా శుక్రవారం నాడు ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టీ20 జరిగింది. ఇందులో తొలిత బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్స్ లో 147/7 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ …
Read More »