ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి …
Read More »రెండో టెస్ట్: మొదటిరోజే చేతులెత్తేసిన టీమిండియా..242 పరుగులకే ఆల్లౌట్ !
శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన విహారి …
Read More »రెండో టెస్ట్: అభిమానులను నిరాశకు గురిచేసిన కోహ్లి !
శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. అనంతరం వచ్చిన తెలుగు కుర్రోడు …
Read More »బ్రేకింగ్ న్యూస్..గాయం కారణంగా జట్టుకి దూరమైన శర్మ !
భారత్, న్యూజిలలాండ్ మధ్య జరగబోతున్న రెండో టెస్ట్ లో భాగంగా భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కుడి చీలమండ గాయం కారణంగా ఇషాంత్ శర్మ క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఉమేష్ యాదవ్ అతని స్థానంలో రావొచ్చని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ లో కివీస్ చేతులో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఈసారైనా మ్యాచ్ గెలిచి పరువు నిలుపుతుందో లేదో చూడాలి. అయితే మొదటి మ్యాచ్ లో అందరూ …
Read More »టీ20 వరల్డ్ కప్: హ్యాట్రిక్ విక్టరీతో సెమీస్ కు దూసుకెళ్ళిన మొదటి జట్టు భారత్ !
ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. దాంతో హ్యాట్రిక్ పై కన్నేసిన ఇండియా గురువారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు …
Read More »అప్పుడు జట్టుకి అండగా గంభీర్ ఉన్నాడు..మరి ఇప్పుడు?
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ లో భాగంగా ముందుగా టీ20 సిరీస్ జరగగా ఇండియా క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తరువాత జరిగిన వన్డే మ్యాచ్ లో కివీస్ క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఇక చిట్టచివరిగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఇది కూడా వన్డే సిరీస్ లానే అయ్యేలా కనిపిస్తుంది. …
Read More »టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు కివీస్, భరత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ భారత్ ను 133 పరుగులకే కట్టడి చేసింది. మరోపక్క చేసింగ్ కి వచ్చిన కివీస్ భారత బౌలింగ్ ను అడ్డుకోలేకపోయింది. బ్యాట్టింగ్ లో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పెట్టినా బౌలింగ్ మాత్రం అదరహో అనిపించారు. ఎప్పటిలానే ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుతంగా …
Read More »బ్రేకింగ్ న్యూస్..వరల్డ్ Xl జట్టును ప్రకటించిన బీసీబీ !
బంగ్లాదేశ్ వ్యవస్థాపక ఫాదర్ మరియు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ పుట్టిన శతాబ్ది సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఆసియా XI మరియు ప్రపంచ XI ల మధ్య రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఎంతో వైభవంగా చెయ్యాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లు ఢాకాలోని షేర్ ఇ బంగ్లా స్టేడియం లో మార్చ్ 18 మరియు 21న జరగనున్నాయి. ఈ రెండు …
Read More »టీ20 మహిళ ప్రపంచకప్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అసీస్ !
ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ తో తలబడుతున్న భారత్ గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే. యావత్ భారతదేశం ఈ మెగా టోర్నమెంట్ లో మొదటి విజయం …
Read More »చేతులెత్తేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ లు..కోహ్లితో సహా !
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్లాక్ క్యాప్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన ఓపెనర్స్ కాసేపు పర్వాలేదు అనుపించిన న్యూజిలాండ్ బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. ప్రిథ్వి షా, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లి, పుజారా, హనుమ విహారి అందరు చేతులెత్తేశారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ …
Read More »