Home / Tag Archives: loosing (page 13)

Tag Archives: loosing

సాక్షికి లోకేష్ వార్నింగ్..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు …

Read More »

పవన్ కి డిపాజిట్లు రాకుండా చేసింది కేఏ పాలేనా.?

తమ్ముడా పవన్ కళ్యాణ్.. వచ్చెయ్ మనమిద్దరం కలిసిపోదాం.. చంద్రబాబు ఔట్.. జగన్ ఔట్.. మోడి ఔట్.. అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసేవారు. ప్రతీ మీటింగ్ లోనూ పవన్ నా తమ్ముడు అని చెప్పుకునేవారు. తనను చూసి దగ్గరకు వచ్చి పవన్ చేతులు కట్టుకుని నిలబడ్డాడని పాల్ అనేకసార్లు చెప్పారు. అలాగే చిరంజీవి మంచి …

Read More »

రౌడీ ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పిన దెందులూరు ప్రజలు.. దారుణమైన ఓటమి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ …

Read More »

ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?

ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …

Read More »

బాబు ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లే…అందుకే స‌మీక్ష‌లో ఈ మాట‌లా?

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మైందా? ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు? ఇది ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న కామెంట్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ …

Read More »

ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు

37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …

Read More »

ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు..ఏదో తెలుసా?

ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ …

Read More »

బాబు ఓట‌మి ఖరారు..కేటీఆర్‌ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఏం జ‌ర‌గ‌నుందో చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌మి ఖాయ‌మ‌నే రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు త‌గు క‌రాణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …

Read More »

రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..

రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో బుమ్రా రూపంలో ఆస్ట్రేలియా పై విరుచుకుపడింది..దాని ఫలితమే వాళ్ళు 150కే అల్లౌట్ అయ్యారు.అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ దెబ్బకు పెవిలియన్ కి చేరుకున్నారు.అయితే మొదటి ఇన్నింగ్స్ లో సెంచురీ వీరుడు పుజారా మరియు సారధి విరాట్ కోహ్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat