లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …
Read More »