రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో చంద్రబాబు, సీఎం జగన్, పవన్ కల్యాణ్‌తో సహా ఎవరిని వదలని వర్మ..ఈసారి లోకేష్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఉదయం 9.36 నిమిషాలకు పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు పాత్రధారికి గొడుగుపడుతూ..చెమటలు తుడుస్తున్న లోకేష్ పాత్రధారి పిక్‌ను వర్మ షేర్ చేశాడు. …
Read More »