Home / Tag Archives: loksabha (page 3)

Tag Archives: loksabha

ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …

Read More »

నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలి

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దిషా అత్యారం, హ‌త్య‌ ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు. నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా క‌ఠిన చ‌ట్టం తేవాల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. …

Read More »

సోనియా కుటుంబానికి భద్రత ఎత్తివేతపై కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్..!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం …

Read More »

మార్షల్స్ యూనిఫామ్ బాలేదని ప్రతిపక్షాల ఆందోళన..!

భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.

Read More »

లోక్ సభలో కేంద్రానికి వ్యతిరేకంగా విజయసాయి ప్రసంగం.. మరోసారి దేశమంతా వైసీపీ గురించి చర్చ.. ఆయన ఏం మాట్లాడారంటే

ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభలో ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం నాడు జరిగిన చర్చలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం …

Read More »

తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు

తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …

Read More »

తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ స్థానంలో ఎంపీ మిథున్‌రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ స్థానంలో ఆసీనులైయ్యారు.ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. గురువారం మిథున్‌రెడ్డి అధ్యక్షతణ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది.ఒకవేళ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాలేని సమయంలో ఈ కార్యకలాపాలు మొత్తం ప్యానల్ స్పీకర్ నే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులు కాగా లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు …

Read More »

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి

కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి లభించింది. ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేతగా నియమితులైన మిథున్‌రెడ్డిని తాజాగా లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పదవి వరించింది. మిథున్‌రెడ్డిని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమిస్తూ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి …

Read More »

కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ   కిషన్‌ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్‌ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్‌ రెడ్డి …

Read More »

లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్‌ బిర్లా

లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఎంపీ ఓమ్‌ బిర్లా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లోని కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాజపా నేత ఓమ్‌ బిర్లాను స్పీకర్‌ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat