తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …
Read More »