ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ …
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!
ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …
Read More »కడపలో మరో ఓటుకు నోటు బాగోతాన్ని బయటపెట్టిన రామసుబ్బారెడ్డి..!
తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ …
Read More »త్వరలో వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..రాజీనామాకు కారణం ఇదే..!
ఎస్వీ సతీష్ రెడ్డి…పులివెందులలో జగన్‌పై పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీలో ఎవరికి లేని టైమ్‌లో ఈ సీనియర్ నేత వైయస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచారు. పలుమార్లు జగన్ చేతిలో ఓటమి పాలైనా..పులివెందులలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన నేత..సతీష్ రెడ్డి. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాడు. అయితే గత కొంత కాలంగా పార్టీలో నారాలోకేష్ …
Read More »‘నారా వైరస్’ కు వ్యాక్సిన్..10నెలల ముందే తరిమికొట్టారు !
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా …
Read More »మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి..లేదంటే కష్టమే !
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …
Read More »