Home / Tag Archives: lokesh (page 23)

Tag Archives: lokesh

మ‌ద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేత‌లు..!

ఏపీ పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు టీడీపీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, మంత్రి లోకేష్‌పై టీడీపీ నేత‌లు అలా అభిప్రాయ‌ప‌డ‌టానికి కార‌ణాలు లేక‌పోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ స‌భ‌లోనైనా నారా లోకేష్ మాట్లాడ‌టం.. తాను మాట్లాడుతున్న‌ది వాస్త‌వ‌మా..? అవాస్త‌వ‌మా..? త‌ప్పా..? ఒప్పా..? ప‌దాలు స‌రిగ్గా ప‌లుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా త‌న నోటికి ఎంత వ‌స్తే అంత‌.. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ నాది. గుడివాడ గ‌డ్డ‌పై న‌న్ను ఓడించే ద‌మ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌క స‌వాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …

Read More »

అవినీతికి పుత్రుడు”వైఎస్ జగన్ “-నారా లోకేష్ ..!

ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …

Read More »

కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై

ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …

Read More »

మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ..!

ఏపీలో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్టినేని శివరామకృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవటం పట్ల నిరసనగా నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ ,ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య ,నూజివీడు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ …

Read More »

భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …

Read More »

వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..!

ఏపీలో టీడీపీ సీనియర్ నేత ,మంత్రి యనమల రామకృష్ణుడి కు సంబంధించిన బంధువు ఇంట్లో వేడుకలకు వన్య ప్రాణులను వేటాడి మరి ..వాటితో విందు భోజనాలకు సిద్ధమైన సంఘటన ప్రస్తుతం రాష్టంలో హాల్ చల్ చేస్తుంది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని పాయకరావు పేట తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు డెబ్బై కిలోల వన్య ప్రాణుల మాంసాన్ని యలమంచిలి అటవీ శాఖ రేంజర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలోని …

Read More »

ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొర‌పాటు అనుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవ‌చ్చు. ప్ర‌తీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేట‌ర్ లేద‌ని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల కాలంలో …

Read More »

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …

Read More »

బిర్యాని బాలేదని రాడ్‌ల‌తో టీడీపీ నేత దాడి..!

బిర్యానీ బాగోలేద‌ని ఓ టీడీపీ నేత త‌న గ్యాంగ్‌ను తీసుకొచ్చి మ‌రీ రాడ్ల‌తో దాడి చేశాడు. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడికొండ‌లో చోటు చేసుకుంది. కాగా, సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. కాగా, అనుచ‌రుల‌తో క‌లిసి బిర్యాని తిన‌డానికి చ‌వ్చిన ఓ టీడీపీ లీడ‌ర్ ఆ త‌రువాత , కాసేప‌టికి కారులో తీరిగ్గా న‌లుగురిని వేసుకుని వ‌చ్చాడు. త‌న మ‌నుషుల‌తోపాటు డిక్కీలో రాడ్ల‌ను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేద‌ని సిబ్బందిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat