“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై …
Read More »విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగనుందో తెలుసా..?
ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ …
Read More »ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీ విజయం.. నల్లేరు మీద నడకే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నగరి టీడీపీ మూడు ముక్కలైంది. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం రెండు వర్గాలుగా విడిపోగా కొత్తగా సినీ నటి వాణి విశ్వనాథ్ తెరమీదకు వచ్చారట. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెనక్కు సాగుతుండటంతో.. ఈ గ్రూపుల గోల ఏమిటని తల పట్టుకోవడం పచ్చతమ్ముళ్ల వంతైంది. …
Read More »ప్రభుత్వ పథకాల్లో వేల కోట్ల అవినీతి..!
టీడీపీ అక్రమాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చనే రీతిలో ఆ పార్టీ నేతలు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేపట్టిన మరో పథకం టీడీపీ నేతలకు కల్ప తరువులా తయారైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన చంద్రబాబు పథకాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. పథకం పేరుతో ప్రజలను ఆకర్షించడం.. అదే పథకం నిధులను పక్కదారి పట్టించి టీడీపీ నేతలకు …
Read More »తమ కళ్లముందు పుట్టి, పెరిగిన లోకేశ్ దగ్గర నిలబడి మాట్లాడాలా.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్ అవుతున్నారట. …
Read More »ఏ సమస్యనైనా పరిష్కరించే చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాడా.?
ఐయామ్ హర్టెడ్.. అంటూ చినబాబు అలకబూనారట.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఏకాంతంగా ఉంటున్నారట.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారట.. కారణమేమిటంటే.. మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేసారని తెలుస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతుండటంతో ఆ పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని తెలుస్తోంది. లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తే అవికాస్తా పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక …
Read More »జగన్ ఎఫెక్ట్ 2019లో ఎలా పడబోతోంది..?
2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై …
Read More »మా నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయనీయం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …
Read More »