ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మారుతాడు తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు కానీ…ఏ మాత్రం మారలేదని బాబుగారి చేష్టలే చెబుతున్నాయి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాల్సి పోయి అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ బాబుగారు ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక బాబుగారు తన హయాంలో జరిగిన అవినీతిపనులను, చర్యలను 50 రోజుల జగన్ పాలనలో జరిగినట్లు ప్రచారం చేస్తూ….ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నారు. …
Read More »ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …
Read More »టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?
నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయకుండా కోడెల మీనమేషాలు …
Read More »నేటి ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …
Read More »దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి..విజయసాయి రెడ్డి
వైసీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మరోసారి చురకలు అంటించారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్యాయాలు,అక్రమాలు చేసి చల్లగా జారుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు అన్నారు. ఇంకో …
Read More »లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …
Read More »అన్ని విషయాలూ మాట్లాడుతున్న లోకేశ్ ఆ ఒక్కటీ ఎందుకు మాట్లాడడు.?
మాజీ మంత్రి నారా లోకేశ్.. ట్వట్టర్ వేదికగా ఇటీవల ఒక్క అంశంపై తప్ప అనేక విషయాలపై రెచ్చిపోతున్నారు.. రాష్ట్రంలోని అన్ని అంశాలపై పైకి మాట్లాడలేని లోకేశ్ ట్విట్టర్ లో మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కరకట్ట మీద నివాసం ఉంటున్న తన అక్రమనిర్మాణంపై మాత్రం లోకేశ్ మాట్లాడడం లేదు. తనతండ్రి చంద్రబాబుతో పాటు తానుకూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంపై పెద్ద రచ్చే జరిగింది మరి కొద్దిరోజుల్లో ఆ ఇంటిని …
Read More »వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ‘అయ్యా జగన్ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …
Read More »మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …
Read More »ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?
తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …
Read More »