ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం సీఎం జగన్ అసమర్థతే కారణమని, అసలు ప్రాజెక్టుపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలపై చేసిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా విమర్శలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇసుక …
Read More »సంచలనం..వంశీని పొగిడి లోకేష్‌ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్‌ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం …
Read More »ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …
Read More »లోకేష్, చంద్రబాబులపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల దాడి టీడీపీని అతలాకుతలం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వంశీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే వంశీకి మద్దతుగా కొడాలి నాని వంటి వైసీపీ నేతలు బాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు మరో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్
ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …
Read More »ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …
Read More »టీడీపీ నేతలపై మరోసారి వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ను డొక్క పగులుద్ది అంటూ చేసిన ఓ టీవీ ఛానల్ డిబెట్‌లో చేసిన వ్యాఖ్యలపై.. గన్నవరం వల్లభనేని వంశీ పశ్చాతాప్తం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న తాను కొంత సంయమనం కోల్పోయిన పెద్దాయనను దూషించడం తప్పునేని ఒప్పుకున్న వంశీ… ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్‌కు క్షమాపణ చెప్పారు. అయితే తనకు బీపీ ఎక్కువ కావడం వల్లనే దూషించాల్సి వచ్చిందన్న ఆయన తాను వాళ్లలాగా బీపీ ట్యాబ్లెట్స్ …
Read More »చంద్రబాబు, లోకేష్‌ల పరువు అడ్డంగా తీసేసిన మంత్రి కొడాలి నాని…!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వంశీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. అయినా వంశీ ఏమాత్రం తగ్గడం లేదు. మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ …
Read More »నారావారి పుత్రరత్నంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!
స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ భావి రథసారథిగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా టీడీపీలో ఎవరికి లేరు. 2009 ఎన్నికలలో అధికారం కోసం ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం తర్వాత పట్టించున్న పాపాన లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే …
Read More »చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »