Home / Tag Archives: lokesh (page 10)

Tag Archives: lokesh

ఓపికపట్టు చిట్టీ..ఒక్కొక్క స్కామ్ బయటపడతాయి !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా …

Read More »

బాబు అమరావతి టూర్‌లో బయటపడిన లోకేష్‌లోని ఆ యాంగిల్..!

నారావారి పుత్రరత్నం లోకేష్‌‌‌ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్‌కు అలవాటుగా మారిపోయింది. సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్‌కే …

Read More »

అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి..ఏపీ మంత్రి కొడాలి నాని క్లారిటీ..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిని టీడీపీ రాజకీయం చేస్తోంది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఓ మీడియా ఛానల్‌‌తో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడిని అడ్డుకోవాలంటే అమరావతిలో అడ్డుకోవాలా..నిన్న కడప వెళ్లివచ్చాడు..చింతకాయ కొట్టుడు కొట్టేవారు…కాబట్టి చంద్రబాబును అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఫుట్‌బాల్ ఆడుకుంటాం..అయితే ఎవరిని అడ్డుకోవాలన్న ఉద్దేశ్యం …

Read More »

బాబు, లోకేష్‌లపై వైసీపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏపీ మంత్రులు చేస్తున్న పరుష వ్యాఖ్యలను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లహభనేని వంశీతో మొదలైన విమర్శల పర్వాన్ని మంత్రి కొడాలి నాని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని చేస్తున్న …

Read More »

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …

Read More »

ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్న చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. వచ్చి ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే స్మశానం అంటే ఏం లేదిక్కడ అనే తప్ప..వేరే పెడార్థం తీయద్దని బొత్స పేర్కొన్నారు. తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చినబాబు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇన్నాళ్ళూ బొత్సాగారి …

Read More »

లోకేష్, బాబు, పవన్‌లపై వైసీపీ ఎంపీ అదిరిపోయే సెటైర్లు..!

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 75 మంది ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ ఎంపీలంతా దాదాపుగా హాజరు కాగా…వైసీపీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సీఎం రమేష్‌తో నారా కుటుంబానికి ఉన్న గట్టి అనుబంధం దృష్ట్యా ఈ ఎంగేజ్‌మెట్‌కు నారా లోకేష్‌ కూడా హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు …

Read More »

లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్‌ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్‌ తాత గురించి తిరుపతిలో …

Read More »

డీఆర్సీ నుంచి నారా లోకేష్‌కు బహిష్కరించేందుకు తీర్మానం

నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్‌ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!

ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat