కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.ఈ వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదని, ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి. తర్వాత వాళ్లను …
Read More »బైక్ ల పై తిరుగుతున్నారు.. అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు..
కరోనా విజృంభణపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలకు మనవి చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యూత్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారని తెలిపారు. యువకులు బైక్ ల పై తిరుగుతూ వారి బాధ్యతను మరిచిపోతున్నారని, మేము అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు చెబుతున్నారని ఇది కరెక్ట్ కాదంటున్నారు. మీరు …
Read More »తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్.. ఇప్పుడు వాళ్లే హీరోలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు …
Read More »మధ్యాహ్నం లాక్‌డౌన్‌పై కేసీఆర్ సమీక్ష.. చర్చించే అంశాలు ఇవే
తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే …
Read More »