సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది. …
Read More »ప్రపంచం జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని ఆపరేషన్ లేకుండా కాన్పు నినాదంతో లోగో ఆవిష్కరణ..
ప్రపంచం జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని సహజ జనానాలను ప్రోత్సహిస్తూ NO Cesarean Delivery అనే నినాదంతో తమ సంస్థ లోగోను ఈ రోజు హైటెక్ సిటీలోని పోనిక్స్ ఆరిన ఆర్ట్ కల్చరల్ ప్రాణoగములో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా: వేణుగోపాలచారి చేతుల మిదుగా ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ బేబీ కీట్స్ పంపిణీ చేయడం వలన ప్రభుత్వ హాస్పిటల్స్ నందు డెలివరీల …
Read More »కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు వరంగల్ పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగోను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తో కల్సిఆవిష్కరించారు.జిల్లాలో గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మెగా టెక్స్‌టైల్ స్థలంలో డీపీఆర్ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ భారతదేశంలోనే …
Read More »