న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను …
Read More »