తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ …
Read More »లాక్ డౌన్ నుండి వీటికి మినహయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా …
Read More »కరోనా ఎఫెక్ట్ – సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు …
Read More »బ్రేకింగ్…లాక్ డౌన్ అయిన మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే !
కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకోడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్చి 22న దేశమంతటా కర్ఫ్యూ విధించారు. దీనికి ప్రజలు సానుకూలంగా స్పందించడంతో కేంద్రం 75 జిల్లాలను లాక్ డౌన్ చెయ్యాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం 32రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం …
Read More »లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్
దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే …
Read More »ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!
ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …
Read More »అబద్ధాని పట్టించుకొనే ప్రజలు..నిజానికి వచ్చిన స్పందన ఇదేనా..మోదీ భావోద్వేగ ట్వీట్..!
కరోనా వైరస్ రోజురోజుకి పెరుగుపోతున్న నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించగా విశేష స్పందన లభించింది. దీంతో కరోనా పెరుగుతుడడంతో దేశం మొత్తం మీద 75జిల్లాలు లాక్ డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల కోసం కేంద్రం ఇంత చేస్తుంటే..ప్రజలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా పాటిస్తే మీ కుటుంబాన్ని …
Read More »