ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వాకంతో.. పెట్టుబడులు పారిపోయాయన్నారు. చేపల మార్కెట్ లో ఉండాల్సిన వాళ్లు… కేబినెట్ లో ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రోజూ భయంతోనే బతుకుతున్నారన్నారు. దీనికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ అభిమానులు. ఎవరు రోజు …
Read More »ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, …
Read More »