ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో …
Read More »ఏకగ్రీవాల్లో మాచర్ల, చంద్రగిరి పోటాపోటీ
నామినేషన్లు దాఖలు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు గణనీయంగా ఉన్నాయి. చాలా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నామినేషన్లు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. నామినేషన్ల …
Read More »ఏపీలో 6 వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
Read More »ఏపీలో వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ..ఏ ఎన్నికలైన వైసీపీ క్లీన్ స్వీప్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని కర్నూల్ జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. నందికొట్కూర్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల …
Read More »ఏపీ రాష్ట్రమంతా టీడీపీ అతి పెద్ద కుట్ర..వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని …
Read More »ఏపీలో ఎన్నికల కోడ్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలిచ్చారు. రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు మూడు తేదీలను ప్రభుత్వం సూచించినట్లు తెలియవచ్చింది. ఎన్నికలు ఒకే విడత నిర్వహించాలా.. దశల వారీనా అనే విషయాలపై సీఎం జగన్ …
Read More »2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వైసీపీకే
రాష్ట్రంలో ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. అయితే పోలింగ్ తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై …
Read More »జగన్ గ్రేట్ …ఎన్నికల్లో పోటీ చేయం..మాజీ ఎంపీ జె.సి దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరుషానికి పోటి చేసిన అనర్హత వేటు,జైలు …
Read More »నెల రోజుల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశాలు
మార్చి నెలలోనే స్థానిక ఎన్నికలు జరగాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ నెల రోజుల్లో జడ్పిటిసి, ఎమ్.పిటిసి, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ఆయన అదికారులకు చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఎన్నికలలో ఎక్కడా డబ్బు, మద్యం వినియోగం జరగరాదని ఆయన చెప్పారు. ఇందుకోసం ఒక యాప్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాలలో …
Read More »