ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్ నుంచి బయటకు వచ్చిందని …
Read More »చంద్రబాబుకు షాక్…ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ పిలుపు..పదవి వూస్టింగ్…?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సీఎం జగన్‌తో సహా, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, టీడీపీని కాపాడుకునేందుకునే ఇలా కరోనా వంకతో ఎన్నికలను వాయిదా వేశారంటూ ఈసీ నిమ్మగడ్డపై …
Read More »నిమ్మగడ్డ శరణ్య విలాసాలు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్‌గా తన విచక్షణా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణలపై ఆయన కాకుండా …
Read More »కరోనా అడ్డు..స్థానిక సంస్థల ఎన్నికలకే కాని.. అమరావతి ఆందోళనలకు కాదా చంద్రబాబు..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడని..తద్వారా 14 వ ఆర్థిక సంఘం ద్వారా మార్చి 31 వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5500 కోట్ల నిధులు రాకుండా చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై మంత్రి వెల్లంపల్లి స్పందన..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనాపేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ కనీసం అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే ఎన్నికలను వాయిదా వేశారంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తాడేపల్లిలోని పార్టీ …
Read More »ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అచ్చెన్నాయుడు కామెంట్స్..రోజా సెటైర్లు..!
అచ్చెన్నాయుడు…టీడీపీ మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అయిన ఈయనగారికి కాస్త నోటిదురుసు ఎక్కువ. గత చంద్రబాబు హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై అవాకులు, చెవాకులు పేలేవారు. ఇప్పటికీ సమయం, సందర్భం లేకుండా సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటూ ఉంటారు.అందుకే జగన్‌తో సహా వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని పదేపదే టార్గెట్ చేస్తూ సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సభలో రంకెలు వేస్తున్న అచ్చెన్నాయుడిపై..అచ్చెన్నా కూర్చో..కూర్చో..ఒళ్లు పెరగడం కాదు…కాస్త …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్ర…రోజా ఫైర్…!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!
కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి …
Read More »