తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న దికొండ అశోక్-లహరి దంపతులకు చెందిన ఏడో తరగతి చదువుతున్న మేఘన అనే విద్యార్థిని గత కొంతకాలంగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న విషయాన్ని .. వెన్నుముక సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుంది. అంతగా స్థోమత లేని ఆశోక్-లహరి దంపతులు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీపీ పడిగెల మానస-రాజు …
Read More »మనస్సున్న మా మంచి రామన్న
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ …
Read More »మంత్రి కొప్పుల ఈశ్వర్ ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోదావరి ఖనికి చెందిన అజయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలను ఎల్వోసీ అందజేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజయ్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిన్న గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తన …
Read More »మంత్రి కేటీఆర్ చేసిన పనికి అందరూ ఫిదా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు. భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. …
Read More »హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!
నిరంతరం సిద్ధిపేట నియెాజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి గా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటూ నిరు పేద కుటుంబాలకు ఇంటి పెద్దకొడుకులా ధైర్యాన్ని ఇస్తున్న మంత్రి హరీష్ రావు మరోసారి తన మాన వీయతను చాటుకున్నారు..అనారోగ్యంతో,ప్రమాదాల్లో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మందికి ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయల వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా LOC లెటర్లను ఇప్పించారు..ఇప్పటికే అనేక సందర్భాలలో …
Read More »