జగిత్యాల పట్టణ 19వ వార్డ్ కి చెందిన గుండా రాజయ్య కు మెదడు లో రక్తం గడ్డకట్టడం తో శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పట్టణ టీఆరెఎస్ యూత్ ఉపాధ్యక్షులు రామకృష్ణ తో కలిసి విషయాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో నిమ్స్ లో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్వోసి నీ …
Read More »బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …
Read More »9 నెలల చిన్న బాబు చికిత్స కోసం LOC ని అందించిన మంత్రి కొప్పుల
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ్ నిహారాక కు 9 నెలల బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు చికిత్స చేసుకొని పరిస్థితుల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గారు చికిత్స కోసం వారం వ్యవధి లో 2 లక్ష రూపాయల LOC ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాబు తండ్రి లక్ష్మణ్ కు అందించడం …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం
వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …
Read More »బాధితుడి భార్యకు ఎల్‌వోసీ అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయన భార్య ఉపేంద్రకు మంత్రి అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.
Read More »సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి
చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ …
Read More »మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం …
Read More »యువతికి మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు యువతికి భరోసాగా నిలిచారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అంబటి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. కొడుకున్నారు. రెండో కూతురు (21)రజిత డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రజిత గత కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతుంది. దీంతో సరిగ్గా నాలుగురోజుల కిందట తీవ్ర అస్వస్థతకు …
Read More »మంత్రి కేటీఆర్ ఉదారత
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ …
Read More »