దేశంలోని ప్రముఖ జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీకి.. 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘ్ మాతృపార్టీ. 1980 ఏప్రిల్ 6న దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, మాజీ ఉప ప్రధాని LK అద్వానీలచే బీజేపీ స్థాపించబడింది.. 1984 ఎన్నికల్లో కేవలం 2స్థానాల్లోనే గెలిచింది. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి, ఓట్ల శాతం పెంచుకుంటూ.. నేడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు 2014 నుంచి …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More »తెలంగాణ గడ్డ మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోదు చిన్నమ్మ
బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే అప్పట్లో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను …
Read More »