బ్రిటన్ దేశపు మహారాణి రెండో ఎలిజబెత్ నిన్న గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్‌హాం ప్యాలెస్ నిన్న గురువారం రోజు సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్‌ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు. రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్‌హాం ప్యాలెస్‌కు …
Read More »సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్ గా బ్రియాన్ లారా
క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి లారా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్యతలు చేపట్టారు. గత సీజన్‌లో ఆ జట్టు 8వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో లారా …
Read More »పోరాడుతున్న పాకిస్థాన్
కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …
Read More »కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !
గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..! ఢిల్లీ ఎన్సీఆర్- 3 ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 …
Read More »