తమకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకునేందుకు దేనికైనా వెనుకాడరు నటీనటులు. అయితే, ఓ సారి స్టార్ ఇమేజ్ అనుభవించి.. సినిమాల ప్లాప్‌ల వల్ల స్టార్ డమ్ డౌన్ అయిన సందర్భంలో నటీనటుల తంటాలు అంతా ఇంతా కాదు. ఎలాగైనా వారి అభిమానులను దూరం చేసుకోకూడదు అనే కాన్సెప్ట్‌తో అటు సోషల్ మీడియా ద్వారానూ, ఇటు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానూ అభిమానులకు దగ్గరవుతుంటారు. అంతేకాదు.. సంచనాలు కలిగించే విషయాలపై స్పందించేందుకు …
Read More »