ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్‌షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు …
Read More »ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!
ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …
Read More »బ్రేకింగ్..మళ్లీ పప్పులో కాలేసిన నారావారి పుత్రరత్నం..!
మందలగిరి మాలోకం సారీ సారీ..సోషల్ మీడియా ఎఫెక్ట్..వీర తెలుగుదేశం అభిమానులు క్షమించగలరు..మన నారావారి పుత్రరత్నం లోకేష్ ఈ మధ్య జనాల్లోకి రావడం కంటే..ఎక్కువగా ట్విట్టర్‌లోనే కూతెడుతున్నారండోయ్…జనాల్లోకి వస్తే నాలిక మందమై మంగళగిరిని.. మందలగిరి అని, జయంతిని వర్థంతి అని నోరుజారుతాడేమోనని బాబుగారు బయటకు రానివ్వడం లేదు..అయితే మొన్నీ మధ్య బయటకు వచ్చినా సుష్టుగా టిఫినీలు, కాఫీలు లాగించేసి.. ఓ నాలుగు గంటల నిరాహారదీక్ష చేసి, నిమ్మరసం తాగి వెళ్లిపోయాడే కానీ …
Read More »