తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మధిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని మున్సిపాలిటీలోని ప్రజలు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల …
Read More »కమిషన్ల సంస్కృతి భట్టి దే..
కమిషన్ల సంస్కృతి భట్టి విక్రమార్క దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి బట్టి విక్రమార్క లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క పై విమర్శలు సంధించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేడు ప్రపంచమే అబ్బర పడుతుందని వారన్నారు. భవిష్యత్తులో కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ …
Read More »