ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »బాలీవుడ్ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా …
Read More »