పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. తాజాగా లైగర్ ఓటీటీలో విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది ఈ సంస్థ. సడెన్‌గా ఓ ట్వీట్‌తో స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
Read More »లైగర్ ఫస్ట్ డే కలెక్షన్ అన్ని కోట్లా..!
భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా గురువారం విడుదలైంది లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న అన్ని థియేటర్లలో సందడి చేసింది. దీంతో మొదటి రోజు లైగర్ కలెక్షన్‌ను చెప్పింది చిత్ర నిర్మాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా లైగర్ నిన్న దాదాపు రూ.33.12 కోట్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని హ్యాష్ ట్యాగ్ బ్లాక్‌బస్టర్ లైగర్ అని ట్వీట్ చేసింది ధర్మ ఫ్రొడక్షన్ …
Read More »లైగర్‌లో నాగ్.. లుక్ – యాక్షన్ అదుర్స్..!
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు …
Read More »