పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. తాజాగా లైగర్ ఓటీటీలో విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది ఈ సంస్థ. సడెన్‌గా ఓ ట్వీట్‌తో స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
Read More »ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ చూసిన విజయ్ – అనన్య పాండే
పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Read More »తగ్గేదేలే.. ఎవరికీ భయపడం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సమయంలో బాయ్‌కాట్ లైగర్ అందర్లో కాస్త కంగారు రేపుతుంది. మరోవైపు లైగర్ టీమ్ జోరుగా ప్రచారం జరుపుతుంది. తాజాగా విజయవాడలో లైగర్ టీమ్ విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా బాయ్‌కాట్ లైగర్ అంశంపై విలేకర్ల ప్రశ్నించగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్‌లో అసలు ఏం గొడవ జరుగుతుందో పూర్తిగా తనకు తెలియదని విజయ్ …
Read More »