ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై నగరంలోని జలసౌధలో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, ఈఎన్‌సీ మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీపీఆర్‌లు పూర్తి చేసి సత్వరమే నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ …
Read More »