అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు ..శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి
విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి …
Read More »