సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. గురకపెట్టే యువకులకు మధ్య …
Read More »ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్ !!
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …
Read More »మెంతులతో కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
మెంతులతో కలిగే ప్రయోజనాలు తెలుసా?.. ఆ ప్రయోజనాలు ఏంటో మీకోసం.. *పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. *ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *ఎముకలు బలంగా ఉంటాయి. *ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు.
Read More »అమూల్ పాల రేట్లు పెరిగాయి
అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో
వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది వెన్నునొప్పిని నివారిస్తుంది ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు అధిక బరువును తగ్గించుకోవచ్చు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది ఎముకల్ని ధృఢంగా ఉంచుతుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది హర్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుంది.
Read More »జామకాయ వలన లాభాలు..?
జామకాయ తినడం వలన పలు లాభాలున్నాయి అని వైద్యులు,శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కంటికి ,చర్మానికి చాలా మంచిది గుండెజబ్బులు ,బీపీని నియంత్రిస్తుంది కాలేయానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది చర్మం ముడతలు రాకుండా చేస్తుంది..
Read More »వంటింట్లో వైద్యం
సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …
Read More »బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో బెండకాయ తింటే లాభాలెంటో తెలుసా.. ఈ లాభాలు తెలియకనే చాలా మంది బెండకాయలను కూరగా కానీ ఫ్రై గా కానీ తినడానికి ఇష్టపడరు. అయితే వీటి లాభాలు ఏమిటో తెలిస్తే వారంలో మూడు రోజులు బెండకాయ సంబంధిత కూరలే తింటారనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అయితే బెండకాయ తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.బెండకాయల్లో ప్రోటీన్,ఫైబర్ ,క్యాల్షియం,ఐరన్ ,జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.బెండకాయ తినడం …
Read More »ఈ వ్యాయామాలు తప్పనిసరి
ప్రస్తుత అధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆరోగ్యంపై ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కింద పేర్కోన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఒక లుక్ వేద్దాం.. జంపింగ్ రోప్ః ఈ వ్యాయామం ద్వారా శరీరంలోని అధిక కేలరీలను సులువుగా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా తొడభాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గించుకోవచ్చు స్విమ్మింగ్ః రక్తపోటును నియంత్రించి గుండెకు శక్తినిస్తుంది …
Read More »మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు …
Read More »