నూనెలో వేయించనదే మీకు తినాలన్పించదా..?. అసలు నూనె లేకుండానే ఏది కూడా మీ నోట్లోకి పోదా..?. అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. నూనెలో పదే పదే వేయించిన బజ్జీలు కానీ బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే. బాగా మరగబెట్టిన నూనెలోని పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానీకరమని నిపుణులు చెబుతున్నారు. మరగబెట్టిన నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం చేస్తాయి అని …
Read More »అరటి పండ్లతో ఆరోగ్యం
అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి …
Read More »ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం
ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …
Read More »గుండె పోటు రాకుండా ఉండాలంటే
గుండె పోటు రాకుండా ఉండాలంటే ధూమపానానికి దూరమవ్వాలి కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తినాలి కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూస్కోవాలి బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి డైలీ వ్యాయమం చేయాలి తగినంత నిద్రపోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే చాలా చాలా మంచిది
Read More »జున్ను తింటే లాభాలేంటో..?
జున్ను తినడం వలన శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అని తాజాగా నిర్వహించిన ఆధ్యయనమ్లో తేలింది. జున్నులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ లాభాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు లేని పలువురిపై అధ్యయనం చేసి ఈ సంగతిని కనిపెట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కొందరికి ఒకే సమయానికి ఆహారం అందించారు. ఆ తర్వాత రక్తపోటును పరీక్షించారు. ఆహారంలో జున్ను లేకుండా సోడియం ఎక్కువగా తిన్నవారిలో రక్తనాళాలు …
Read More »ఈ న్యూస్ చదివితే..ఎంతటి బ్రహ్మచారి అయినా నాకూ పెళ్లాం కావాలి అంటాడు..!
భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలర్..సోలో బ్రతుకే సో బెటర్..అంటూ..అప్పుడెప్పుడో “మనీ” సినిమాలో కోట శ్రీనివాస్‌రావు పాడిన పాటను ఇప్పటి యూత్ బాగా ఫాలో అవుతున్నారు… పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ..అబ్బో ఇవన్నీ..మనకు ఎక్కడ సెట్ అవుతాయి గురూ…జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ.. సోలోగా బతికేస్తా పోలే..అంటూ ఇప్పటి మెజారిటీ యూత్ ఫీల్ అవుతున్నారు. అందుకే వద్దురా..సోదరా… పెళ్లంట నూరేళ్లమంటరా…అంటూ మ్యారేజీలు చేసుకుకోకుండా గడిపేస్తున్నారు..అయితే పెళ్లి పెటాకులు లేకుండా …
Read More »పగటి పూట నిద్రపోతున్నారా…అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం..!
మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా …
Read More »ఈ డ్రింక్‌తో మీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మటుమాయం…!
మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల …
Read More »డైలీ ఈ గాడ్జెట్ వాడితే బామ్మలు కూడా భామల్లా మెరిసిపోవచ్చు…!
ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్‌లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్‌లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు …
Read More »ఈ ఆర్టికల్ చదివితే జన్మలో టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయరు..!
పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్‌పేస్ట్‌లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్‌లో రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం …
Read More »