స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప‌్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట‌్‌లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More »తెల్ల జుట్టు నలుపు కావాలంటే..?
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి.. * విటమిన్ లోపం తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు …
Read More »బరువు తగ్గాలంటే..?
నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి
Read More »దానిమ్మ తింటే లాభాలు..?
దానిమ్మ తినడం వలన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కీళ్లవాతం,ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తూ క్యాన్సర్ రాకుండా చేస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ అక్సిడెంట్లు డయాబెటిస్ ను నివారిస్తుంది చిగుళ్లను బలపరిచి దంతాలను గట్టిపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువును నియంత్రిస్తుంది
Read More »ఆ వయస్సులోనే శృంగార కోరికలేక్కువ..!
శృంగారం .. ఇది మానవ దైనందన జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. ప్రస్తుత రోజుల్లో తినడానికి అన్నం లేకుండా.. త్రాగడానికి నీళ్లు లేకపోయిన ఉంటారేమో కానీ శృంగారం లేకుండా ఇటు మగవారు.. అటు వారు ఆడవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. సెలబ్రేటీలైతే ఏకంగా పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే లెవల్లో స్పీచులు ఇస్తున్నారు. మరి శృంగార కోరికలు ఏ వయస్సులో మరి ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉంటాయో …
Read More »బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయం చేసే బెస్ట్ మెడిసిన్ ఇదే…!
మహిళలను ప్రధానంగా పట్టిపీడించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్..ప్రపంచంలోని అనేక దేశాల్లోనే కాదు..మన దేశంలోనూ చాలా మంది మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే.. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఛాతిపై ఉన్న చర్మం లోపలికి …
Read More »వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!
ప్రస్తుతం బిజీ బిజీ కాలంలో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రపంచ జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో నగరాలు, పట్టణాలలో 70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు. మామూలుగా మనకు శరీరంలో బీపీ స్థాయిలు 120 – 80 ఉండాలి. అయితే శరీరం బరువు పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్, క్రొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా …
Read More »గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …
Read More »