ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటిస్తే బాగుంటుంది. అయితే ఏమి ఏమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పాలతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్రమం తప్పకుండా పుదీనా వేసిన వంటలు తింటే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి రాత్రి సమయంలో గడ్డపెరుగు ఎక్కువగా తినవద్దు టమాట కెచప్/సాస్ రోజు తింటే ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది టమాట కెచప్/సాస్ మితంగా …
Read More »వేరు శనగతో ఆరోగ్యం
వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
Read More »యాలకులతో లాభాలు
యాలకులను తింటే చాలా లాభాలున్నాయి అని అంటున్నారు పరిశోధకులు. యాలకులు తింటే లాభాలెంటో తెలుసుకుందాం. యాలకులు తింటే క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది రక్తపోటును నివారించే గుణం ఉంది యాంటీ అక్సిడెంట్ గా పనిచేస్తుంది యూరినల్ సమస్యలు రాకుండా నివారిస్తుంది అల్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది
Read More »మీరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?
మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. మరి ముఖ్యంగా మోకాళ్ల నొప్పులంటూ.. కీళ్ల నొప్పులంటూ తెగ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. అయితే వాటిని వాడటం వలన చాలా దుష్ప్రభవాలు ఉన్నాయనంటున్నారు పరిశోధకులు. వయసు మళ్లిన వాళ్లు ,మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రకమైన మాత్రలను వాడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ మాత్రలు ధీర్ఘకాలంలో నొప్పిపై అంతగా ప్రభావం చూపవని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో శరీరంపై …
Read More »డెంగ్యూ జ్వరం దోమకాటు వల్లనే కాదు…ఇలా కూడా వస్తుంది..!
డెంగ్యూ జ్వరం సహజంగా దోమకాటు వల్ల వస్తుంది..ఏడీస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వైరస్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. భారత్ తో సహా ప్రపంచదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు డెంగ్యూ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే డెంగ్యూ వైరస్ దోమకాటు ద్వారా కాకుండా స్వలింగ స్వంపర్కం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న విషయాన్ని స్పెయిన్ …
Read More »చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?
చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది
Read More »మీరు సరిగా నిద్రపోరా..?అయితే ఇది మీకోసమే..?
మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు …
Read More »ఆడవారికి మాత్రమే..!
అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..? రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే. మృదువైన కాంతి వంతమైన …
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »పసుపుతో మీ జీవితం ఆనందం
ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »