మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో మెజారిటీ శాతం వ్యక్తులు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒంటి బరువు పెరిగిపోతున్న కొద్ది హైబీపీ, షుగర్ వంటి వ్యాధులు ఎటాక్ అవుతాయి. తద్వారా హార్ట్‌బీట్‌కు, పక్షవాతానికి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని మనం తరచుగా చదువుతుంటాం..అయితే తాజాగా ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే..ఎక్కువ బరువు పెరుగుతుంటే..చావును త్వరగా రమ్మని స్వయంగా ఆహ్వానించడమేనని యూఎస్‌కు చెందిన ప్లాస్ మెడికల్ జర్నల్ …
Read More »మీరు వేగంగా ఆహారం తింటున్నారా..?
ప్రస్తుతం ఉన్న ఆధునీక పరిస్థితుల నేపథ్యం.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఉండటం కారణంగా మనలో చాలా మంది ఏదో కొంపలు కాలిపోతున్నట్లు చాలా వేగంగా భోజనం తింటుంటారు. అంత వేగంగా ఎందుకు తింటున్నారు అని అడిగితే అర్జెంట్ పని ఉందనో.. ఏదో ఏదో కారణాలు చెప్తారు. అయితే అలా వేగంగా తింటే నష్టాలున్నాయంటున్నారు పరిశోధకులు. మరి ఏమి ఏమి నష్టాలుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. * వేగంగా భోజనం చేసేవారు …
Read More »మీరు హార్ట్ పేషెంటా..అయితే మీకో గుడ్‌న్యూస్..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఏటా గుండెజబ్బుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. మారిన జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రధానంగా గుండెకు సరఫరా అయ్యే ధమనులు బ్లాక్ అవడం వల్ల హార్ట్ ఎటాక్‌లకు దారి తీసి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే ఈ తాజాగా బ్రిటన్‌లోని షెఫీల్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుండెపోటు వచ్చిన వారి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయగల …
Read More »బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?
మీరు బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?. అయితే బీన్స్ ఎక్కువగా తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * ఎముకలు దృఢంగా తయారవుతాయి * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * మధుమేహ తీవ్రతను తగ్గిస్తుంది * జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపరుస్తుంది * క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది * రక్తప్రసరణను మెరుగపరుస్తుంది * రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది * కంటిచూపును మెరుగపరుస్తుంది
Read More »రాగి జావతో లాభాలెన్నో..?
రాగి జావ తింటే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి రాగి జావ త్రాగితే లాభాలు ఏమి ఏమి ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు.. * ఎముకల బలహీనతను అరికట్టకడంలో సహాకరిస్తుంది * కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది * దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది * రక్తహీనతను తగ్గిస్తుంది * రోగనిరోధక శక్తిని పెంచుతుంది * పార్శ్వ నొప్పులను నివారిస్తుంది * నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది * రక్తం ఉత్పత్తికి దోహదపడుతుంది
Read More »చిలగడ దుంప ఆరోగ్యానికి యమ కిక్
చిలగడ దుంప తినడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు. కానీ చిలగడ దుంప తింటే చాలా ఉపయోగాలుంటాయంటున్నారు నిపుణులు. మరి చిలగడ దుంప తింటే ఏమి ఏమి లాభాలుంటాయో ఒక లుక్ వేద్దాం. * చిలగడ దుంపల్లో ఉండే పొటాషియం ,ఐరన్ ,బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి * వీటిని తినడం వలన శరీరం ధృఢంగా ఉంటుంది * వీటిని తినడం వలన జలుబు రాదు * మధుమేహ వ్యాధిగ్రస్తులు …
Read More »ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!
ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. * మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి * బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు * క్షమాగుణంతో వ్యవహారించాలి *ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు * ఇద్దరి మధ్య వితండవాదం వద్దు * …
Read More »ఆరోగ్య చిట్కాలు
పచ్చి మిర్చిని తీసుకుంటే జీర్ణక్రియ 50% మెరుగుపడుతుంది స్త్రీలకు కావాల్సిన విటమిన్ K పచ్చి మిర్చిలో అధికంగా ఉంటుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది పచ్చిమిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్ ఫెక్షన్స్ ను తొలగిస్తాయి పచ్చిమిర్చిలోని విటమిన్ సి,బీటా కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి
Read More »యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..
శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …
Read More »బ్లాక్ టీతో మీ జీవితంలో చీకటిని తొలగించుకొండి
బ్లాక్ టీ తాగడం వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. బ్లాక్ టీ తాగడం వలన ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం క్యాన్సర్ ను నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువును సులభంగా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డయోరియాకు ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More »