ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు గూగుల్ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని …
Read More »కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!
కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో …
Read More »మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?
మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …
Read More »చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.
చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …
Read More »కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …
Read More »నోటి దుర్వాసన పోవాలంటే..?
నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం. అయితే చాలా కాలం నుండి ఉన్న అజీర్ణం కూడా ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమపనం పొందాలంటే అనేక చిట్కాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము. ధనియాలు 100గ్రాములు, జీలకర్ర 100గ్రాములు,వాము 50గ్రాములు,మిరియాలు 5గ్రాములు కలిపి పెనంపై వేయించాలి. పొడి …
Read More »ఉల్లితో లాభాలెన్నో…!
మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …
Read More »అరటి పండు తింటే..?
ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి * రక్తహీనత సమస్యలు తగ్గుతాయి * జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు * రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి * మలబద్ధకాన్ని నివారిస్తుంది * రోజూ తినడం …
Read More »కొత్తి మీరతో లాభాలెన్నో..?
కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు. అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..? * ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి * బీపీని తగ్గిస్తుంది * గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది * నాడీ వ్యవస్థ …
Read More »కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?
ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …
Read More »