సాధారణంగా మనం ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచింది. అయితే వర్షాకాలంలో చాలామందికి ఎక్కువగా దాహం వేయదు. బయట వాతావరణంలో మార్పులు అందుకు కారణం. అయితే వానాకాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. రోజుకి దాదాపు 10గ్లాసులు నీరు తాగితే మంచిదని పేర్కొన్నారు. తద్వారా బాడీ మెటబాలిజం వేగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు బాగా పనిచేస్తుంది. అందుకే అశ్రద్ధ చేయకండి.
Read More »ఖర్భూజ తింటే కలిగే ప్రయోజనాలు
ఖర్భూజ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటొ ఒక లుక్ వేద్దాం.. ఫోలిక్ యాసిడ్తో గర్భిణీలకు మేలు జరుగుతుంది ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తోంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది కంటి సమస్యలను దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులను నివారిస్తుంది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది
Read More »బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి అవసరం
బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా బొప్పాయి ఫేస్ప్యాక్ వేసుకోండి. బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల బొప్పాయిలోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
Read More »రోజూ వెల్లుల్లి తింటే
రోజూ వెల్లుల్లి తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరం నుంచి ఆకర్షించే వాసన వస్తుంది బీపీ అదుపులో ఉంటుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది కండరాలు సమర్థంగా పనిచేసేలా సహకరిస్తుంది జుట్టు పెరుగుతుంది పంటినొప్పిని తగ్గిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది
Read More »ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో
ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …
Read More »బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story
మనిషి సంఘ జీవి . చీమలు, చెదలు, తేనెటీగలు లాంటి జీవులు కూడా పరస్పర చర్య కొనసాగిస్తూ సంఘాలుగా వ్యవస్తీకృతం అయివుంటాయి కానీ వాటి సంఘ జీవనానికి ఆలంబన సహాజిత ప్రవర్తన . మానవ సమాజం దేహం అయితే అందులోని ప్రాణం సంస్కృతి . సంస్కృతి లేనిదే సమాజం లేదు . సమాజం లేకుండా సంస్కృతికి మనుగడ లేదు . సాంస్కృతి అనేది నేర్చుకొన్న లేదా అనుకరించే ప్రవర్తన . …
Read More »పోర్న్ స్టార్స్ కు HIV/AIDS ఎందుకు రాదో తెలుసా..?
సహజంగా అక్రమ సంబంధాలు, ఒకరికన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవీ వస్తుందని ఎప్పుటి నుంచో వింటున్నాం. ఒక్కరి కన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్న సురక్షితంగా ఉండాలంటే కండోమ్ వాడాలని చెబుతుంటారు. మరీ విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనే పోర్నో స్టార్స్ కు హెచ్ఐవీ ఎందుకు రాదూ? ఈ డౌట్ మీకు చాలాసార్లు వచ్చింది కదూ? ఐతే అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పోర్న్ స్టార్స్ వీడియో …
Read More »బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలు
బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? బీపీని నియంత్రిస్తుంది. నీరసం తగ్గిస్తుంది రక్తహీనతకు చెక్ పెడుతుంది గుండె జబ్బులను అరికడుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది
Read More »పల్లీలు బెల్లం కలిపి తింటే..?
పల్లీలు బెల్లం కలుపుకుని తింటే మజా ఉంటుందని అంటున్నారు వైద్యులు..అలా తినడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.. ప్రతిరోజూ పల్లీ చక్కీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు. చర్మం తాజాగా మారుతుంది. …
Read More »చెరుకు రసంతో లావు తగ్గుతారా..?
ప్రస్తుత రోజుల్లో పొట్ట తగ్గడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యలుగా మారాయి. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలదు. అంతేకాదు, ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. సో.. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయండి. హెల్తీగా ఉండండి.
Read More »