Home / Tag Archives: life style (page 25)

Tag Archives: life style

ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

శీతాకాలంలో లభించే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. > రోగ నిరోధక శక్తిని పెంచుతుంది > జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది > డయాబెటీసు కంట్రోల్ చేస్తుంది > క్యాన్సర్ పై పోరాడుతుంది > గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది > మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది > జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా మారుస్తుంది

Read More »

ఆరెంజ్ జ్యూస్ ఇలా తాగుతున్నారా..?

నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.

Read More »

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ (07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుందని తెలిపారు. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి …

Read More »

క్యాన్సర్‌ రాకుండాలంటే ఉండాలంటే..?

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. అయితే క్యాన్సర్‌ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్‌ రోజ్‌ డే (క్యాన్సర్‌ బాధితుల సాంత్వన …

Read More »

వాముతో ఎన్నో ప్రయోజనాలు

వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Read More »

గ్రీన్ టీ తాగుతున్నారా మీరు..?

బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. అయితే ఎన్నిసార్లు తాగుతున్నారనేదే పాయింట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు కెఫిన్ కూడా ఉంటుంది. అందుకే రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని పోషక విలువలు ద్రవాల రూపంలో బయటికి వెళ్తాయి. భోజన సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అధిక …

Read More »

కాకరకాయ తినడం చాలా మంచిది

సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.

Read More »

బాదం ఎందుకు నానపెట్టాలంటే..?

ఉదయాన్నే లేచిన తర్వాత నాలుగు బాదం పప్పులు, నాలుగు వాల్‌నట్స్‌ తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు చెబుతుంటారు. ఇవి ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయాన్నే ఈ నట్స్‌ తినటం వల్ల హార్మోన్ల సమతౌల్యం బావుంటుంది. మొత్తం రోజంతా అలసిపోకుండా ఉంటారు. వీటిని 8 నుంచి 10 గంటలు నానపెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు బయటకు పోవు. బాదంలో ప్రొటీన్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం …

Read More »

పేద‌రికం, ఊబ‌కాయంతో అధిక ర‌క్త‌పోటు ముప్పు ఉంటుందా..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక ర‌క్త‌పోటు బారిన‌ప‌డుతున్నార‌ని వీరు స‌కాలంలో వ్యాధిని గుర్తించ‌లేక‌పోవ‌డంతో గుండె జ‌బ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల‌కు గురవుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవ‌న శైలి వ్యాధి అయిన బీపీని సుల‌భంగా గుర్తించే వెసులుబాటుతో పాటు త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన మందుల‌తో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది త‌మ‌కు బీపీ ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేద‌ని దీంతో తీవ్ర అనారోగ్యాలు …

Read More »

బెండకాయ కూర తింటే ఉంటది ఇక..?

బెండకాయ కేవలం వంటల్లోనే కాదు… దివ్యమైన ఔషధంగానూ ఉపయోగడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు.బెండకాయలోని లెక్టిన్‌ అనే ప్రొటీన్‌ రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat