Home / Tag Archives: life style (page 23)

Tag Archives: life style

ఉదయాన్నే నిద్రలేవగానే ఇవి చేయకూడదు

ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని చూడకూడదని అంటారు పెద్దలు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసినా.. మరికొందరు సీరియస్ గానే పట్టించుకుంటారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం.. … నిద్ర లేవగానే పాడైపోయిన వాచీ చూడకూడదు లేచిన వెంటనే అద్దంలో చూసుకోవడం అశుభం ఉదయమే శుభ్రపర్చని పాత్రలు చూస్తే.. ఆర్థిక సమస్యలు వస్తాయట జంతువుల్ని చూడటం కూడా మంచిది కాదట . నిద్రలేవగానే నీడను చూసుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది

Read More »

అన్నం తిన్నాక ఇది చేయకూడదు..?

చాలామంది ఆహారం తీసుకోగానే అది అరగడానికి నడుస్తుంటారు. అయితే, ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో.. తిన్న వెంటనే నడవడం సరికాదట. భోజనం తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే పనులు ఏవీ చేయకూడదు. అలా చేయడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. తప్పనిసరైతే కాస్త నెమ్మదిగా నడవాలని చెబుతున్నారు నిపుణులు.

Read More »

రోజూ నిద్ర తగ్గినా..ఎక్కువ అయినా.?

ప్రతి రోజూ పోవాల్సిన నిద్ర కంటే నిద్ర తగ్గినా, ఎక్కువ అయినా వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువసేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోవడం గుర్తించారట. 7-8 గంటల సేపు నిద్రపోయేవారిలో స్పెర్మ్ నాణ్యత బాగా ఉంటున్నట్లు తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వీర్యకణాలు దెబ్బతింటున్నాయట. పడుకునే 2 గంటల ముందు భోజనం …

Read More »

బరువు తగ్గాలంటే..?

శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …

Read More »

లావు తగ్గాలంటే..?

తినాలనే కోరికను తగ్గించుకుంటే.. తక్కువగా తిని బరువు పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. 1. బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 2. చిన్న సైజ్ ప్లేట్లో తింటే తక్కువ పరిమాణంలో 3. లంచ్, డిన్నర్లో కాయగూరలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండాలి. 4. జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. 5. ఎక్కువసార్లు తక్కువ తినేందుకు ప్రయత్నించండి.

Read More »

చలికాలంలో ఎక్కువగా నీరు ఎందుకు తాగాలి..?

చలికాలంలో దాహం చాలా మందికి అర్థం కాదు. మనిషికి రోజుకి 4 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో శరీరం పొడిగా ఉంటుంది. ఈ సీజన్లో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. చలిలో తిరగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. శీతాకాలంలో డీహైడ్రేషన్ వల్ల కళ్లలో నొప్పి, శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో.. సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలి.

Read More »

కిడ్నీలను సేఫ్ గా  ఉంచే సూపర్ ఫుడ్ ఇదే!

కిడ్నీలను సేఫ్ గా  ఉంచే సూపర్ ఫుడ్ ఇదే! రోజూ ఒక ఆపిల్ తింటే కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కాన్బెర్రీలు కిడ్నీని కాపాడటంలో బెస్ట్. ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్కి కిడ్నీలో రాళ్లను తొలగించే శక్తి ఉంటుంది. క్యాబేజీలో సోడియం తక్కువ.. కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది. చిలగడదుంప, కాకరకాయ కూడా కిడ్నీకి మేలు చేసేవే. కీరదోస, వాటర్మెలన్ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కొబ్బరినీళ్లు కిడ్నీలకు …

Read More »

మాస్కులు పెట్టుకోండయ్యా..?

‘కరోనా లేదు బిరోనా లేదు’ అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమని, 2 డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.

Read More »

రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా?

రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా? .ప్రతి రోజు శృంగారంలో పాల్గొనే దంపతులకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 1. ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 2. మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారై, యూరిన్ లీకేజీ సమస్య ఉంటే తగ్గిపోతుందట. 3. సెక్స్ వల్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల లెవెల్స్ సరిగా ఉంటాయట. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. 4. రోజంతా ఉల్లాసంగా, చలాకీగా ఉంటారట.

Read More »

పచ్చి కొబ్బరి తింటే లాభాలెన్నో..?

పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat