వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »