Home / Tag Archives: letter (page 3)

Tag Archives: letter

పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అయన మెదడు మాత్రం శూన్యం..?

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఏపీలో వైసీపీ పార్టీ గెలిచిన విజయం మామోలు విజయం కాదని చెప్పాలి ఎందుకంటే..మొత్తం 175స్థానాలకు గాను ఏకంగా రికార్డు స్థాయిలో 151సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా 25ఎంపీ స్థానాలకు గాను 22సీట్లు గెలుచుకొని దేశాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా మూడో స్థానంలో నిలిచింది.ఒక ప్రతిపక్ష పార్టీ అయిఉండి కూడా అధికార టీడీపీ పార్టీని ఇంత …

Read More »

రూ.5కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని సీఎం జగన్ కు లెటర్ రాసిన ప్రతిపక్షనేత చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు …

Read More »

కోట్లాదిమంది రంగా అభిమానులను కంటతడి పెట్టిస్తున్న లేఖ.. చివరిమాట నిజంగా నిజం అనిపిస్తుంది

తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారంటూ రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఆ లేఖ యధాతధంగా.. చేతగాక పగతీర్చుకోలేకపోయినా పర్వాలేదు.. కానీ పగోడి చెంతకే చేరావు చూడూ.. శత్రువుకి నిజమైన విజయం ఇదే.. నువ్విలా తయారవుతావని తెలిసి ఉంటే మీ నాయన చిన్నప్పుడే నిన్ను …

Read More »

అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..

తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …

Read More »

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …

Read More »

హరికృష్ణ ఎంతో మానవతావాది.. రోదిస్తున్న అభిమానులు

బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్‌2న పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్‌ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ …

Read More »

“ఆయ్” అంటూ గోదావరి యాసతో జగన్ కు ఓ వ్యక్తీ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఎందుకో తెలుసా.?

తూర్పు గోదావరి జిల్లా గడ్డపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కాపు రిజర్వేషన్ల సంచలన ప్రకటనపైనే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ గోదావరి జిల్లా వాసి జగన్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆలేఖ ఈ విధంగా ఉంది..   జగన్ గారూ మీరెవరండీ బాబూ రిజర్వేషన్లు కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఎన్నికల ముందు కచ్చితంగా ఇచేస్తాం …

Read More »

ఈ ఉత్త‌రం ఎవ‌రికి చేరుతుందో తెలుసా..??

మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం ప్ర‌పంచంలో ఎవ‌రికి చేరుతుందో తెలుసా..? ఈ ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని కూడా ఆయ‌నే చెప్పేశారు. ఇంత‌కీ ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏమిటంటే..? మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం డైరెక్టుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చేరుతుంద‌ని, కావాలంటే మీరు కూడా ఉత్త‌రంపైన ఉన్న చిరునామా …

Read More »

తల్లి చనిపోతూ.. కొడుక్కి ఉత్తరం.. కోడలు గురించి ఎం రాసిందో తెలుసా?

భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఒక హోట‌ల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ సంద‌ర్భంలోనే భార్య భ‌ర్త‌ను ఇలా అడ‌గ సాగింది. ఈ మ‌ధ్య మీలో చాలా మార్పు వ‌చ్చింది. మ‌మ్మ‌ల్ని త‌ర‌చూగా బ‌య‌ట‌కు తీసుకొస్తూ.. మాతో హాయిగా గ‌డుపుతున్నారు. నిజం చెప్పండి మీ మొహంలో తేడా క‌నిపిస్తోంది. అంటూ అడిగిన భార్య ప్ర‌శ్న‌ల‌కు భర్త త‌ట‌ప‌టాయిస్తూ చివ‌ర‌కు స‌రేన‌నిత‌న డైరీలోని ఒక లెట‌ర్‌ను బ‌య‌ట‌కు తీసి భార్య చేతిలో పెట్టాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat