‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …
Read More »