తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …
Read More »ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …
Read More »కాసేపట్లో శాసనమండలి రద్దు.. కేంద్రానికి పంపనున్న జగన్ !
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర కూడా వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసనసభలో ఆమోద ముద్రను పెట్టి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో …
Read More »మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …
Read More »మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తా౦..కడియం
తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా …
Read More »